Home / Team India
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.
మే 2 న ఐసీసీ ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Team India: హోలీ అంటేనే రంగులు, సరదాలు. అందరూ ఒక చోట చేరి పండగ. ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటా.. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
అద్భుతాలు ఏమైనా జరిగి భారత స్పిన్నర్లు ఏమైనా మాయ చేస్తారనుకున్న అభిమానుల ఆశలకు నిరాశే మిగిలింది.
తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు చాప చుట్టేసింది.
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ తేదీ ఖరారు అయింది.