Home / Samantha
Samantha Comments on Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో సామ్ సెకండ్ మ్యారేజ్ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్లో […]
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది . అయితే గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది.
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన సమంత ఇండస్ట్రీకి
కుందనపు బొమ్మ "సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన
Samantha : ప్రముఖ వ్యాపార దిగ్గజం టామీ హిల్ ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేశారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఈ మేరకు టామీ హిల్ ఫిగర్ కి చెందిన మహిళల వాచ్ ల యాడ్స్ […]
Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Shaakuntalam Jewellery: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా శాకుంతలం మేకర్స్ సినిమాకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారం, […]
షూటింగ్ లో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది.
స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ తో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అభిమానులను షాక్ గురి చేసింది
నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ఫిబ్రవరి 17 న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.