Samantha Latest Post: ఒక్కో ఫోటోకి ఒక్కో క్యాప్షన్ – మన నియంత్రణలో లేనిది విడిపెట్టడమే మేలు – సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

- Samantha Shared Interesting Post: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివంగా ఉంటారనే విషయం తెలిసిందే.
- తరచూ మోటివేషనల్, మెసేజ్ఫుల్ కోట్స్ షేర్ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. తాజాగా సామ్ ప్రతిసారి కంటే భిన్నంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. వైట్ క్లాసీ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
- వాటిని షేర్ చేస్తూ ఒక్కొ ఫోటోకి ఒక్కో క్యాప్సన్ ఇచ్చింది. తొలి ఫోటోకు “మీకు మీరే ఇలా చెప్పుకోండి” అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ తర్వాత రెండో ఫోటోకు ‘నేను ఎల్లప్పుడూ స్థిరంగా, ప్రశాంతగా నియంత్రణలో ఉంటాను’ అని క్యాప్షన్ ఇచ్చింది.
- మరో ఫోటోకి. విషయాలను గుర్తించడానికి నన్ను విశ్వసించుకుంటాను. నేను పరిపూర్ణత కంటే పురోగతిని ఎంచుకుంటాను.
- నా నియంత్రణలో లేనివాటిని వదలిపెట్టేస్తాను. నేను చేయగలిగిన వాటిపై మాత్రమే ఫోకస్ చెస్తాను. నా శక్తి నాకు ముఖ్యం, ప్రతి రోజును క్లారిటీ, కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేస్తాను ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది.
- ప్రస్తుతం సామ్ పోస్ట్ సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్నాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
- చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- కాగా చివరిగా సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో అలరించిన సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సినిమాలో నటిస్తోంది. అలాగే నిర్మాతగానూ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి:
- Okkadu Re Release Trailer: మరోసారి బిగ్‌స్క్రీన్‌పైకి మహేష్ బ్లాక్‌బస్టర్ మూవీ – ‘ఒక్కడు’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?