Home / Samantha
Samantha : ప్రముఖ వ్యాపార దిగ్గజం టామీ హిల్ ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేశారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఈ మేరకు టామీ హిల్ ఫిగర్ కి చెందిన మహిళల వాచ్ ల యాడ్స్ […]
Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Shaakuntalam Jewellery: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా శాకుంతలం మేకర్స్ సినిమాకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారం, […]
షూటింగ్ లో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది.
స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ తో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అభిమానులను షాక్ గురి చేసింది
నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ఫిబ్రవరి 17 న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ ఒకరు సమంత, నాగ చైతన్య. సమంత మొదటి సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన విశేషం. ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.