Home / Samantha
Samantha Again Pair Up With Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-హీరోయిన్ సమంతది హిట్ పెయిర్ అనడంలో సందేహం లేదు. వీరిద్దరు జంటగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వీరిద్దరు మధ్య వచ్చిన లవ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా సమంత, బన్నీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌గా అనిపించింది. ఇక స్పెషల్ సాంగ్‌లోనూ వీరిద్దరి కాంబో అదిరిపోయింది. బ్లాక్‌బస్టర్ పెయిర్ ‘పుష్ప 1: […]
Samantha Re-entry in ‘X’ Account First Post on New Movie Shubham: స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్‌ను ఏ మాయ చేశావే సినిమాతో అందరినీ మాయ చేసింది. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో తొలి స్థానం సంపాదించుకుంది. అయితే, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత.. సడెన్‌గా మాయమైపోయారు. 2012లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్ […]
Samantha About Successful Life: సక్సెస్ అంటే విజయం సాధించడం మాత్రమే కాదన్నారు స్టార్ హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో పాల్గొన్న సమంత కెరీర్లో సక్సెస్ అవ్వడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజమైన సక్సెస్ అనేది మీలా మీరు జీవించడం, స్వేచ్చగా బతకడమే అన్నారు. స్వేచ్చగా జీవించడం, మూస ధోరణి భావాలను పట్టించుకోకుండ మీలా మీరు జీవించడమే అన్నారు. ఈ సందర్భంగా ఆమె […]
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలను, రాజకీయ భవిష్యత్ ను చెప్తూ పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఈయన జాతకాలను ఎవరు నమ్మేవారు కాదు. కానీ, ఎప్పుడైతే సమంత- నాగ చైతన్య విడిపోతారని.. వారి ఎంగేజ్ మెంట్ అయిన తరువాత చెప్పడం.. నాలుగేళ్ళ తరువాత వారు విడిపోవడం చూసారో.. అప్పటినుంచి వేణుస్వామి మాటలను కొందరు నమ్మడం మొదలుపెట్టారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయంలోనే కాకుండా గత ఎన్నికల్లో […]
Samantha on Hospital Bed Photo Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడింది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తను ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో కనిపించడంతో అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏమైందా? అని వారంత ఆరా తీస్తున్నారు. కాగా సమంత సినిమాల్లో కనిపించి చాలా కాలం అవుతుంది. తెలుగులో చివరిగా ఖుషిలో నటిచింది. ఆ తర్వాత ఆమె సిటాడెల్: హనీ బన్నీ అనే […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అవునా.. నిజమా.. మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అని ఆశ్చర్యపోకండి. ఆమె కొత్త ప్రయాణం.. నిర్మాతగా మొదలుపెట్టింది. గతేడాదిలోనే సామ్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చింది. ఈ బ్యానర్ లోనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ఇందులో సామ్ ప్రధాన పాత్రలో నటిస్తుందని తప్ప […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఇక సినిమాల ఇవ్హస్యం పక్కన పెడితే.. ఆమె వ్యక్తిగత జీవితం అంతా వివాదాల్లోనే నడుస్తున్న విషయం తెల్సిందే. ఏ మాయ చేసావే సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్నీ అందుకుంది. ఈ సినిమాతో విజయాన్నే కాదు.. తన ప్రేమను కూడా పరిచయం చేసింది. […]
Samantha In Ram Charan and Sukumar Movie?: క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్‌గా రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈ చిత్రంతో చరణ్ తన నటనతో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చేసిన ఈ పాత్ర చరణ్‌ను నటనలో మరో మెట్టు ఎక్కించింది. రామ్ చరణ్, సమంత జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యకాలంలో ఈ చిన్నది ఎక్కువ బాలీవుడ్ లోనే కనిపిస్తుంది ఈ మధ్యనే సామ్.. ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ 15 ఏళ్ల కెరీర్ లో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఎన్నో వివాదాలను.. ఇంకెన్నో విమర్శలను అందుకుంది. ప్రేమ, పెళ్లి నుంచి బయటకు వచ్చేసింది. ఏ మాయ చేసావే సినిమాతో సామ్ తెలుగులో తన కెరీర్ ను మొదలుపెట్టింది. 15 ఏళ్లు […]