Home / Salaries
Syria government salaries 400 per cent hike for employees: సిరియా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మవద్ అబ్జాద్ ప్రకటించాడు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన సిరియన్ ఆస్తులను సైతం […]
: తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన తన నిర్మాణంలో ఉన్న విల్లా మరియు తన కుటుంబ సభ్యుల ఇళ్లను తాకట్టు పెట్టినట్లు సమాచారం.
Ap Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సకాలంలో జీతాలు , బకాయిలు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను ఎన్ని సార్లు ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లినా స్పందించడం లేదని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు […]
వంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడటం చర్చనీయాంశమైంది.
నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.