Home / Sai Kiran
Sai Kiran and Sravanthi Wedding: నటుడు సాయి కిరణ్ ఓ ఇంటివాడు అయ్యాడు. సీరియల్ నటి స్రవంతిని తాజాగా పెళ్లి చేసుకున్నాడు. సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ వంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ప్రస్తుతం తెలుగు సీరియల్లో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కోయిలమ్మ, గుప్పెడంత […]
Actor Sai Kiran Engagement Photos Goes Viral: ఒకప్పటి హీరో సాయి కిరణ్ పెళ్లికి రెడీ అయ్యాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్న సాయి కిరణ్ తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన నటి స్రవంతిని నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను నటి స్రవంతి షేర్ చేయడంతో ఫోటోలు వైరల్‌గా మారాయి. “మీ అండ్ యూ ఫరెవర్.. ఎంగేజ్డ్” అని […]