Home / Ram Charan
Upasana About Marriage Life With Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మెగా కోడలిగానే కాదు అపోల్ హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్‌గానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇటూ కోడలిగా, భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన వైవాహిక బంధంతో, రామ్ చరణ్‌తో తన జీవిత […]
Peddi First Shot:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కు శ్రీరామనవమి కానుకగా పెద్ది ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. […]
Peddi First Shot: మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశతో, ఆత్రుతతో ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ బుచ్చిబాబు సానా. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురు చూసి.. చూసి.. చూసి.. చేసేదేమి లేక.. రామ్ చరణ్ కు వేరే కథ చెప్పి ఒప్పించాడు. అదే పెద్ది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ […]
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్.. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే చరణ్.. మంచి మార్కులే అందుకున్నాడు. ఆ తరువాత మగధీర సినిమాతో స్టార్ గా మారాడు. అయితే మొదట చిరుత సినిమా కోసం అనుకున్నది చరణ్ ను కాదట. అసలు ఆ కథే చరణ్ కోసం రాసింది కాదట. అవును.. చిరుత కథ […]
Chiranjeevi Interesting Comments on Charan Peddi Look: గ్లోబల్ స్టార్ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రమఖులు, ఫ్యాన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం చరణ్ బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌తో పాటు మెగాస్టార్, ఆయన తండ్రి చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తన సినిమా పెద్ది సినిమా […]
Ram Charan RC16 First Look and Title Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఆర్సీ16(RC16) టీం. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేశారు. ఇందులో చరణ్ ఊరమాస్ అవతార్‌లో పవర్ఫుల్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ ఫస్ట్‌లుక్‌లో ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ మెగా అభిమానులంతా మురిపోతున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా RC16 […]
RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC16 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ ఛేంజర్ తో మంచి హిట్ అందుకోవాలని చూసాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు అంటే.. ఆ సినిమా ఒక భారతీయుడు, ఒక జెంటిల్ మ్యాన్ లా ఉంటుంది అనుకున్నారు. ఎన్ని వాయిదాల పడడం వలనో, సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం వలనో.. ఈ జనరేషన్ కు కథ నచ్చకపోవడం వలనో ఆ సినిమా […]
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.పాన్ ఇండియా రేంజ్ లో చరణ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత సోలో హీరోగా ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ భారీ […]
Samantha In Ram Charan and Sukumar Movie?: క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్‌గా రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈ చిత్రంతో చరణ్ తన నటనతో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చేసిన ఈ పాత్ర చరణ్‌ను నటనలో మరో మెట్టు ఎక్కించింది. రామ్ చరణ్, సమంత జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. […]
Shivaraj Kumar Look Test Completed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఆర్సీ 16(RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన […]