Home / Ram Charan
మెగావవర్ స్టార్ రామ్ చరణ్ ’ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్లో చిత్రాలకు సైన్ చేస్తారని చాలా మంది ఆశించారు. అయితే అటువంటిదేమీ లేకుండా అతను ప్రస్తుతం శంకర్ సినిమా మాత్రమే చేస్తున్నాడు.
ఆచార్య డిజాస్టర్‌తో నష్టపరిహారం కోసం దర్శకుడు కొరటాల శివపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేయడం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల బయ్యర్లలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తుండగా, మెగా క్యాంప్ నుండి కొత్త రిపోర్ట్ వచ్చింది.