Home / Ram Charan
Ram Charan: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.
శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆస్కార్ అవార్డుల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో..
Naatu Naatu Song: ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందోత్సహల్లో మునిగిపోయింది.
Oscars 95: ఆస్కార్ వేదికగా.. నాటు నాటు సాంగ్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. ఈ వేడుక నాటు నాటు సాంగ్ తో ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు.
Oscars95:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.
ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు.
Ram Charan Upasana: రామ్ చరణ్ పై ఆయన సతీమణి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో రామ్ చరణ్- ఉపాసన అందమైన జంట.
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.