Home / national news
షోయబ్ మాలికా, సానియా మీర్జా విడిపోతున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వింటున్న సంగతి తెలిసిందే.వారి సన్నిహితులు కూడ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేసారు.
పంజాబ్‌లోని తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై శనివారం ఉదయం రాకెట్ లాంచర్ దాడి జరిగింది.
బీజేపీ ఎంపీ రవికిషన్ తాను నలుగురు పిల్లలు కనడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది.
ఈ ఏడాది నవంబర్ లో ఆటో మొబైల్ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్ముడయి 26% వృద్ధిని నమోదు చేసాయనిఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడిఏ) శుక్రవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాక రైతు ఆత్మహత్యలు పెరిగాయా? అంటే అవుననే అంటోంది కేంద్రం
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు
Viral News : పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. అమ్మాయికి అయిన, అబ్బాయికి అయిన తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఏవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే అమ్మాయికి, అబ్బాయికి చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఏవేవో అనుకుంటారు.
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు ట్రక్కుల్లో సుమారు రూ. 7 కోట్ల విలువైనడ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం దాదాపు 20,000 మడ చెట్లను నరికివేయడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.