Home / movie news
Aamir Khan Daughter Ira Khan Gets Emotional: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవలె 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వారం రోజుల ముందే ఆయన బర్త్‌డే సందడి మొదలైంది. మీడియా, ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆమిర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ స్పెషల్ డే రోజు ఆమిర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్ వెతుక్కోవడంపై […]
Vicky Kaushal Chhaava Breaks Pushpa 2 Record: బాక్సాఫీసు వద్ద ఛావా దుమ్మురేపుతోంది. విడుదలై ఐదు వారాలు అవుతున్న ఇప్పటికీ తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఏకంగా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా లక్షణ్ ఉటేకర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి […]
Chiranjeevi Arrives London: మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. యూకె అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా రేపు (మార్చి 19) చిరంజీవిని సన్మానించనున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా సినీ, సేవా రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలు, కృషికి గానూ ఈ అవార్డును […]
Nayanthara and Vignesh Shivan Buy Colonial Style Studio: హీరోయిన్ నయనతార ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా హీరో ధనుష్‌తో వివాదంతో ఆమె హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు. ఇటీవల తమిళంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యింది. ప్రస్తుతం తన […]
Ravi Krishna Birthday Wishes to Rumoured Girlfriend Navya Swamy: బిగ్‌బాస్ ఫేం రవికృష్ణ, నటి నవ్వస్వామి ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నోసార్లు కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అంతేకాదు జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఆఫీషియల్ ప్రకటించలేదు. కానీ వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, వారి తీరు చూసి వీరిద్దరు ప్రేమపక్షులని ఫిక్స్ అయిపోయారు. బుల్లితెరపై భార్యభర్తలు […]
Youtuber Anvesh Slams Raithu Bidda Pallavi Prashanth: బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ క్రమంలో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోటు చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షల్లో డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే యూటూబర్ హర్షసాయి, లోకల్ బాయ్ […]
Arjun Son of Vyjayanthi Teaser Out: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక విజయశాంతి ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మూవీ […]
Mammootty Team Denied Cancer Rumours: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై తాజాగా ఆయన టీం స్పందిందించింది. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన షూటింగ్లకి బ్రేక్ ఇచ్చారంటూ మాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులంత ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది. క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలను ఖండించింది. ఈ […]
Actor Bala Filed Complaint Against His Ex Wife: మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాతో తనపై తన భార్య కోకిలపై దుష్ప్రచారం చేయిస్తుందని కొచ్చి సిటీ పోలీస్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నటుడు బాలా తన మొదటి భార్య ఎలిజబెత్ ఉదయన్ 2023లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కోకిలను […]
Samantha on Hospital Bed Photo Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడింది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తను ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో కనిపించడంతో అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏమైందా? అని వారంత ఆరా తీస్తున్నారు. కాగా సమంత సినిమాల్లో కనిపించి చాలా కాలం అవుతుంది. తెలుగులో చివరిగా ఖుషిలో నటిచింది. ఆ తర్వాత ఆమె సిటాడెల్: హనీ బన్నీ అనే […]