Home / movie news
Producer KP Chowdary Suicide: టాలీవుడ్ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి బలవన్మరణం చెందారు. గోవాలోని హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రెండేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్ కేసులో కేపీ చౌదరి పేరు బాగా వినిపించింది. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ […]
Grammy Awards 2025: 67వ గ్రామీ అవార్డుల వేడుక అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గ్రామీ అవార్డుల వేడుకకు లాస్ ఏంజెల్స్ వేదికైంది.లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో స్టార్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొని సందడి చేవారు. ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రిక టాండన్ ఈ అవార్డును అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ […]
Prabhas First Look Poster: డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. మంచు విష్ణు డ్రిం ప్రాజెక్ట్ కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీం. కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా […]
Sai Pallavi is 1st Choice For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి మూవీలో మొదట హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నా’ అని అసలు విషయం బయటపెట్టాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించి తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా […]
Allu Aravind on Allu Arjun Health: నాగచైతన, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించి తండేల్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన […]
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు […]
Dil Raju Reacts on Game Changer Collection Poster: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య జవనరి 10న రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 186 పైగా కలెక్షన్స్ చేసినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అవి ఫేక్ […]
Udit Narayan Reaction on Kiss Controversy: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ దశాబ్ధాలుగా తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న ఆయన తాజాగా ముద్దు వివాదంలో చిక్కున్నారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్స్‌లో అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఆయన తీరు తప్పుబడుతూ నెటిజన్స్‌తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు. అభిమానులపై ప్రేమతోనే తాను అలా చేశానని, ఇందులో తనకు ఎలాంటి తప్పుడు […]
Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట మూవీపై అంచనాలను […]
Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉందనగా ఓ సినిమాపై బ్యాన్ విధించారు. నేడు శుక్రవారం థియేటర్లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని నిలిపివేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి అదే ఏ మూవీ అంటే ‘ఒరు జాతి జాతకం’. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ జవనరి 31న విడుదలకు సిద్దమైంది. అలాగే గల్ఫ్ దేశాల్లోనూ ఈ సినిమా […]