Home / Mohan Babu Manchu
Mohan Babu Abscond From Police?: సినీ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పటిషన్ వేశారు. కానీ కోర్టు ఆయన పటిషన్ని కొట్టివేసిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు అందుబాటులోకి లేకుండ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది. […]
Mohan Babu apologises Media: ప్రముఖ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో జర్నలిస్ట్‌పై దాడి ఘటన పశ్చాత్తాపం చెందుతున్నానన్నారు. తన వల్ల మీడియా ప్రతినిథి గాయపడ్డటంపై చింతిస్తున్నానని, ఈ విషయమై హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానంటూ ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య అస్వస్థతకు గురైన మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల చికిత్స అనంతరం […]
Mohan Babu Journalist Attack Case: మంగళవారం తారస్థాయికి చేరిన నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం చల్లారినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. మంచు ఫ్యామిలీకి దగ్గర బంధువులతో రహస్య సమావేశమై చర్చించి ఆస్తి పంపకాలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమనిగేలా కనిపిస్తున్నాయి. కానీ, మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి అంశం మాత్రం మరింత వివాదంగా మారింది. ఈ కేసులో పోలీసులు సెక్షన్స్ […]
Manchu Lakshmi Post Viral: మంచు ఫ్యామిలీలో ఆస్తి గోడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ విభేదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తండ్రికొడుకులు పరస్పర ఆరోపణలు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని రొడ్డుకెక్కారు. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్తి తగాదాలు కొట్టుకునేవరకు చేరాయి. ఇలా మంచు ఫ్యామిలీలో గొడవలు రోజుకో మలుపు […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]
Mohan Babu Tweet Viral: ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి ఆస్తి వివాదాలని, తండ్రికొడుకుల(మోహన్ బాబు- మనోజ్) మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో మనోజ్, మోహన్ బాబుకి మధ్య గొడవ జరిగిందని, తన తండ్రి దాడి చేశాడంటూ మనోజ్ పోలీసులను ఆశ్రయించినట్టు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. కానీ మంచు మోహన్ బాబు పీఆర్ టీం ఈ వార్తలను […]