Home / Minister Roja
Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, యాక్టర్ అలీపై నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాశ్ విమర్శలు గుప్పించారు. అలీ వచ్చి కామెడీ చేసి వెళ్లారంటూ సెటైర్లు వేశారు.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
జనసేన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి రోజా, అంబటి రాంబాబులకు పవన్ ఇచ్చిపడేశారు. మంత్రి రోజాని డైమండ్ రాణి అని పవన్ విమర్శించారు.
Chiranjeevi Roja: వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా మంత్రి రోజాపై చిరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వైసీపీ మంత్రిగా రోజా ఉన్నారు. పలు సందర్భాల్లో రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి రోజా గురించి పలు ప్రశ్నలు అడగ్గా వాటికి చిరు ఓపిగ్గా సమాధానం చెప్పారు. రోజాపై చిరు కామెంట్స్ ముగ్గురు అన్నదమ్ములను ఓడగొట్టామని రోజా ఓ సందర్భంలో అన్నారు. దీనిపై స్పందించిన చిరంజీవి (Chiranjeevi) అలాంటి వాటికి సమాధానం చెప్పి […]
ప్రస్తుతం ఏపీలో మంత్రి రోజా హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల మెగా ఫ్యామిలిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరనికి దారి తీసాయి. ముగ్గురు అన్నదమ్ములకీ రాజకీయ భవిష్యత్ లేదు. అంత స్థాయిలో ఉండి కూడా ఎవరికీ సాయం చెయ్యరు. అందుకే ముగ్గుర్నీ సొంత జిల్లాలోనే ఓడించారు రోజా కామెంట్ చేసింది.
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రోజా సెల్వమణి.. వైసీపీ వారు ఈవిడని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు, సినిమా వాళ్ళు హీరోయిన్ రోజా అంటారు, గతంలో ఆవిడ ఏ పార్టీ నుండి పోటీ చేస్తే ఆ పార్టీతో