Home / mega brother nagababu
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మెప్పించారు వాసుకి. వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు.
వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు అదిరిపోయే రేంజ్ లో జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.