Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు ముస్తాబైన శిల్పకళావేదిక
శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Ram Charan: శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ ఆదివారం మెగా ఫ్యాన్స్ గ్లోబర్ స్టార్ జన్మదిన వేడకలను యావత్ రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..
- Pawan Kalyan Fan : చివరిసారి పవన్ ని చూడడం కోసం దిగ్విజయ సభకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు..