Home / mass maharaja raviteja
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఛర్మీషాను కోల్పోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గత కొంతకాలంగా తన సినిమాల కోసం పక్కహీరోల మీదే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.
గత శుక్రవారం విడుదలైన రవితేజ ధమాకా మరియు సుకుమార్ నిర్మించిన 18 పేజేస్ చిత్రాలు విడుదలకు ముందు మంచి సంచలనం సృష్టించాయి.
Dhamaka Movie: క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఖిలాడితో డీలా పడ్డాడు. కాగా తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది. డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ మీద కూడా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే ధమాకా సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోలు పోస్టర్లు కూడా అంతా సినిమా మీద […]
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం సినిమా ప్రమోషన్‌లో దూకుడు పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి.
మాస్ మహారాజా రవితేజకు ఇపుడు సాలిడ్ హిట్ కావాలి. అతని తాజా చిత్రం ధమాకా యాక్షన్‌తో కూడిన కామిక్ ఎంటర్‌టైనర్ . త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్‌లో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాల కోసం విభిన్న తారలను ఎంపిక చేసుకోవాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్టెప్పులేసారు.
దీపావళి పండుగ రోజున సినీ అభిమానులకు తమ తాజా చిత్ర అప్డేట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సందడి చేస్తున్నారు.
త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించబడుతున్న ధమాకా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విదలైన పోస్టర్‌లు, పాటలు మాస్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
ఈ దీపావళి మాస్ మూలవిరాట్‌కు స్వాగతం పలుకుదాం #Mega154 టైటిల్ టీజర్ లాంచ్ అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు.
మాస్ మహారాజా రవితేజ ఏ సినిమా తీసినా ఆయన అభిమానులు థియేటర్ వచ్చి చూస్తారు. ఎందుకంటే రవి తేజ కామెడీ టైమింగ్ అలా ఉంటుంది. కాబట్టి నిజమే, రవితేజ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే డ్యాన్సులు, ఫైట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి.