Home / Maharashtra CM
Devendra Fadnavis Takeen Oath as Maharashtra CM: మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే వేదిక మీద శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. […]
BJP Announces Devendra Fadnavis As New CM of Maharashtra: మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ తదితరులు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. మిగతా […]
Maharashtra CM to be announced after BJP’s key meet today: మహా పీఠంపై వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి మంగళవారం తెరపడింది. మంగళవారం నాటి ఫడ్నవీస్, షిండే భేటీతో మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంలుగా పాత నేతలే కొనసాగనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బుధవారం నాడు నిర్వహించే బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ముంబైలో […]
మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావోస్తున్న ఇప్పటికీ సీఎం ఎవరనేది స్పష్టత రాలేదు. దీనిపై మహాయుతి కూటమి తర్జనభర్జన అవుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘మహా’ సీఎం ఎవరూ? అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం కారణంగా ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే చర్చకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ […]
New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది. ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ […]
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో
ఓ రాష్ట్రానికి చెందిన సీఎం కుర్చీలో ఆయన కుమారుడు ఆశీనుడైనాడు. వెనుకభాగాన సీఎం ఫోటో ముందు వున్న కూర్చోలో కూర్చొన్న ఆ కుమారుడు చేస్తున్న వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిన ఆ సీన్ మహారాష్ట్రాలో చోటుచేసుకొనింది.