Home / leo Movie
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో తన విలనిజంతో అదరగొట్టేశారు.
Leo First Look: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.