Home / latest tech news
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.
Asus laptop: తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆసుస్ జెన్‌బుక్ సిరీస్ ల్యాప్టాప్స్ లో మరో రెండు మోడళ్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. జెన్‌బుక్ ఎస్ సిరీస్‌లో భాగంగా తాజాగా Asus Zenbook S 13 OLED ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్ అని ఆసుస్ వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ కేవలం 1 సెం.మీ మందం మాత్రమే కలిగి ఉందని సంస్థ పేర్కొంది. అదే విధంగా […]
సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘ట్విటర్’ కు ప్రత్యామ్నాయంగా ‘కూ’ యాప్ ప్రారంభం అయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్కైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సబ్ స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
భారత్ లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాగి ఉంది. యాపిల్ వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం,
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి.
ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ యాపిల్ ఏదైనా కొత్త సిరీస్ లను ప్రారంభించేటప్పుడు .. పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపి వేయడం సంస్థకు అలవాటు.
బొబ్బల్ ఏఐ అనే కీబోర్డ్ కంపెనీ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.