Home / latest sports news
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరిగన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. భారత్ వరుస వికెట్లు కోల్పోయింది.
Rohit Sharma: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. మెుదటి వన్డేకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమయ్యాడు. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీతో కివిస్ను గెలిపించిన కేన్.. రెండో టెస్టులోనూ విజృంభించాడు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసింది. లక్ష్య ఛేదనలో మెుదట తడబడిన భారత్.. కేఎల్ రాహుల్ అద్వీతియ పోరాటంతో విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టీమిండియా బౌలర్ల ధాటికి.. ఆస్ట్రేలియా 188 పరుగులకే చాప చుట్టేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది.
Ind Vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు శుభారంభం అందించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆదిలోనే ఆసీస్ వికెట్ తీసింది. రెండో ఓవర్ లోనే మహ్మద్ సిరాజ్.. ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
మరో వైపు ఆల్రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. ఆ్రస్టేలియా జట్టుతో ఈనెల 17న మొదలుకానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు.
WTC Final: న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన మెుదటి టెస్టులో కీవీస్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి బంతికి కివీస్ విజయం సాధించింది. ఈ విజయంతో.. భారత్ నేరుగా వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.