Home / latest sports news
Johnson Charles: సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.
SA vs WI: వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు.. పరుగులతో ఊచకోత కోశాయి. మెుదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 258 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే సౌతాఫ్రికా ఛేదించింది.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి తెరలేచింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Nikhat Zareen: మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ లో నిఖత్ జరీన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది.
MS Dhoni: ఐపీఎల్ సమరానికి సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత.. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మింట్ ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది.
PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. పెద్ద జట్లను అలవోకగా ఓడించడం.. చిన్నజట్లపై ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమి కాదు. ఆప్గానిస్థాన్ తో మ్యాచ్ లో అదే జరిగింది.
World Boxing: ప్రపంచ మహిళల బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. దిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2023 లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది.
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దిల్లీ ఫైనల్ చేరుకుంది. ఇక మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు రంగం సిద్దమైంది. ఫైనల్ బెర్త్ కోసం.. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న టీ20 లీగ్. అలాంటి ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది.
టీ20ల్లో వీర విహారం చేస్తున్న సూర్య.. వన్డేల్లో మాత్రం కనీసం క్రీజులో నిలతొక్కులేకప ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అయితే సూర్య ఇన్నింగ్స్ మరీ దారుణం.