Home / Latest News
దసరా వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. జగన్మాతను వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మరి దసరా పండుగ అంటుంటాం కానీ అసలు ఈ పండుగకు దసరా అనే పేరు ఎందుకు వచ్చింది. మరి దరసరా పండుగ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దాని ప్రత్యేకలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లోని ద్రౌపదిదండా-2 పర్వత శిఖరం నుండి హిమపాతంలో 20 మందికి పైగా చిక్కుకున్న తరువాత మొత్తం 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు
హనుమకొండ జిల్లాలోని చారిత్రక భద్రకాళి ఆలయంలో మాడవీధులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది
హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ - హైదరాబాద్ (IMD-H) మంగళవారం తెలిపింది.
500 రోజుల్లో 26,000 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 మొబైల్ టవర్ల ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది
ఆస్ట్రేలియా లో ఓ గొర్రె రూ.2 కోట్లకు అమ్ముడుపోయి అత్యంత ఖరీదైన గొర్రెగా ప్రపంచ రికార్డు సృష్టించింది
దేశీయ స్టాక్ మార్కెట్లైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,180 పాయింట్లకుపైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 360 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతున్నది.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిన్న జోగిపేట పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు