Home / latest life style news
మన కిచెన్లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్ఐఎన్) తాజగా ఓ గైడ్ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్ను విడుదల చేసింది.
Monsoon Herbs: సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మీ సొంతమవుతుంది.
Onions: పచ్చి ఉల్లిపాయను నేరుగా తినేయడం ఇప్పటి జనరేషన్ కి అనేక తిప్పలు తెచ్చిపెడుతుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే నానుడికి స్వస్తి పలకండి
Banana: ఆయుర్వేదం ప్రకారం అరటిని తినే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంట. ఒకవేళ ఆ నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుందో అసలు ఎందుకు అరటితో కలిపి ఆ పదార్థాలను తినకూడదో ఓ సారి తెలుసుకుందాం.
Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
Panipuri Day: పానీపూరి ఈ పేరు తెలియని వారుండరు. ఈ దేశీయ స్నాక్‌కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్పా అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
Tomatoes: దాదాపు అన్ని భారతీయ వంటల్లో టమటా కావాల్సిందే. కూరలు, గ్రేవీలు ఇలా ఏది వండాలన్నా టమాటా లేకుండా వండడం కష్టం అవుతుందని కొందరు వాపోతున్నారు. టమాటా లేనిదే రుచి రాదు. మరి టమాటాలు రేటు పెరిగిన వేళ టమాటాలకు బదులుగా ఇవి వాడండి.
Garlic Water: వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు మొటిమల మచ్చలు ఎంతో చిరాకును కలిగిస్తుంటాయి. నుదుటిపై ఉన్న మడుతలు మరియు మొటిమ మచ్చలను తొలగించడానికి యువత నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పటికను ముఖంపై అప్లై చేసినట్లైయితే అవి తొలగిపోతాయి.
Monsoon Skin Care Tips: ఈ మధ్య కాలంలో అమ్మాయిలే కాదండోయ్ అబ్బాయిలు కూడా అందంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అందులోనూ యువత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.