Home / latest life style news
Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు మొటిమల మచ్చలు ఎంతో చిరాకును కలిగిస్తుంటాయి. నుదుటిపై ఉన్న మడుతలు మరియు మొటిమ మచ్చలను తొలగించడానికి యువత నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పటికను ముఖంపై అప్లై చేసినట్లైయితే అవి తొలగిపోతాయి.
Monsoon Skin Care Tips: ఈ మధ్య కాలంలో అమ్మాయిలే కాదండోయ్ అబ్బాయిలు కూడా అందంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అందులోనూ యువత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Drumsticks Health Benefits: మునక్కాయ ఆ టేస్టే వేరు సార్. ఇటు సాంబార్ వండినా అటు మునక్కాయ టమాటా వండినా మరి ఇతర రకాలైన మునక్కాయ కూరలు వండినా లొట్టలేసుకుంటూ తినేవారు లేకపోలేరు. కొన్ని సార్లు సాంబార్లో ఉండే మునక్కాయ కోసం ఇంట్లో చిన్నపాటి యుద్ధాలు జరుగుతుంటాయనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
Moong Dal Sprouts: కాలానుగుణంగా ఆహారంలో అనేక మార్పులు వచ్చాయి. అల్పాహారం మొదలకుని లంచ్ డిన్నర్ వరకూ వెరైటీ ఆహారాలు మన డైలీ రొటీన్లో భాగమయ్యాయి, మొలకెత్తిన పెసరగింజలను దేశీయంగా చాలా మంది అల్పాహారంగా తీసుకుంటున్నారు.
Smart Watches: ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తుంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలంటున్నారు ఇప్పుడున్న యువత. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు అంటున్నారు.
Hiccups: చాలా మందికి భోజనం చేసేటప్పుడు, లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా ఒక్కసారిగా ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇంకొంతమందికి ఒకసారి ఎక్కిళ్లు వచ్చాయి అంటే రోజంతా ఉంటాయి. ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కూడా.
Bottle Guard: శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం ద్వారా ఎక్కువగా అందుతుంది. అందులోనూ కూరలు ఆకుకూరలు పండ్లు అనేక రకాలను మనం రోజూ తీసుకుంటుంటాం. అలాంటి కూరగాయాల్లో ఒకటి సొరకాయ దీనినే కొందరు ఆనపుకాయ అని కూడా అంటారు.
Garlic: ఉల్లి వెల్లుల్లి లేని ఇళ్లు ఉండవు అనడంలో సందేహం లేదు. ప్రతి వంటింట్లో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉపయోగించే వంట ఉపకరణాలలో ఒకటి. మరి అలాంటి వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
Monsoon health care: వర్షాకాలంలో మరో డేంజర్ ఉందడోయ్. సడెన్ గా వాతావరణం మారడం, వర్షంలో తడవడం, బురద నీటిలో తిరగడం వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతుంటాయి.
Anger Management: మన భావోద్వేగాలకు మనం తీసుకునే ఆహారాలకు విడదీయలేని బంధం ఉంది. మనం సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఉంటాయనేది నిపుణుల మాట. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు మనం తీసుకునే ఆహారాలు కూడా కారణమవుతాయంట.