Home / latest ap news
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
న్నాళ్ళూ అమ్మాయిలు అబ్బాయిలను.. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు గమనించవచ్చు. కానీ విజయవాడలో వింత ప్రేమకథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మరింది. అమ్మాయిగా మారిన మగాడు.. మరో మగాడి చేతిలో మోసపోవడం సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సేమ్ టూ సేమ్ సినిమాలో లాగానే ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పట్టణంలోని రింగ్ సెంటర్లో అందరూ చూస్తుండగా బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అదానీ గంగవరం పోర్టులో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వరంలో ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోర్టు గేటు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచెను
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ దళిత వివాహితపై దాడి జరిగింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనుష్యులు కానీ మనుషులు.. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సందర్భంలో తమ కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వెళ్లిపోయిందనే
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణని మానుకోవాలని, అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకరించడాన్ని కూడా వదిలేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. రాజధాని వ్యవహారంపై విశ్లేషణ చేస్తూ జోగయ్య ఓ సంచలన లేఖ విడుదల చేశారు.
గాజవాక నా నియోజక వర్గం.. దీన్ని నేను వదిలి పెట్టను.. నేను ఓడిపోయాను కాని నా ఆశయం ఓడిపోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో బాగంగా ఆదివారం రాత్రి గాజువాక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.