Home / latest ap news
కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు చంద్రమౌళి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చంద్రమౌళి నేడు తుదిశ్వాస విడిచారు