Home / IPL 2025
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు ఓడిపోయి దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు తక్కువ. మరోవైపు గతంలో సన్ […]
Sunrisers Hyderabad, Delhi Capitals in IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక, ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడి.. మూడింట్లో నెగ్గిన ఎస్ఆర్హెచ్ 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగతా 4మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్ ఆశలు అంతంతమాత్రమే అన్నట్లు కనిపిస్తోంది. […]
Punjab Kings Won By 37 Runs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయం నమోదు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన 54వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఏడో విజయం కాగా లక్నో జట్టుకు హ్యాట్రిక్ ఓటమి కావడంతో లక్నోకు ప్లేఆఫ్స్ ఆశలు కష్టతరమయ్యాయి. మొదట బ్యాటింగ్ […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోరు జరుగుతోంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ ఆకాశమే హద్దుగా సాగింది. జట్టు బ్యాటర్లు రాణించడంతో లక్నో ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 91 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోరవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45), శశాంక్ సింగ్ (29) పరుగులు చేశారు. కానీ మిగతా […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 95 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ పూరన్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.. అందుకే గెలుపుకోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో […]
Kolkata Knight Riders opt to bat IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో భాగంగా ఇవాళ 53వ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 5 […]
KKR vs RR and Punjab Kings vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మేరకు వీకెండ్ సందర్భంగా ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్న రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు కోల్‌కతా 10 మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌లు గెలుపొంది […]
CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు గెలిచింది. నరాలు తెగేంత టెన్షన్ లో కోహ్లీ టీం విజయఢంకా మోగించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. రెండు పరుగుల తేడాతో చెన్నైని ఓడిచింది బెంగళూరు. శనివారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో ఢీకొంది ఆర్సీబీ. టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకుంది చెన్నై. బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు మొదటినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ రాణించారు. నిర్ణిత 20 ఓవర్లలో 213 […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. పవర్ ప్లే లో వీరిద్దరూ కలిసి 71 పరుగులు రాబట్టారు. ఇద్దరు పోటీపడి మరీ బౌండరీలు, సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించారు. […]