Home / Game Changer Box Office Collections
Game Changer Hindi Collections: సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ పండగ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. బాక్సాఫీసు వద్ద గేమ్ ఛేంజర్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. రోజురోజుకు వసూళ్లు పెరగాల్సింది తగ్గుతున్నాయి. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ రావడంలో ఆడియన్స్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే మెల్లిగా మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ వసూళ్లు మాత్రం పెరగలేదు. […]