Home / Formula E Race Case
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
Formula-E race case Update: ఫార్ములా-ఈ కార్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా, గురువారం ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు. అదే విధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సైతం బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఇదిలా ఉండగా, తర్వాత విచారణ ఎప్పుడు అనేది చెబుతామంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది. ఫార్ములా-ఈ కార్ […]
Hyderabad Formula E Race Case Filed on KTR: తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీకులు ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద బాంబు పేలనుందని వెల్లడించారు. ఈ లీకులు కేటీఆర్ విషయమేనని పలువురు అనుకుంటున్నారు. అయితే కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు […]