Home / Foods
డి విటమిన్ లోపానికి ఆహారపు అలవాట్లు మారడం, ఇంట్లోనే ఎక్కువగా ఉండటం, ఎండలోకి వెళ్లకపోవడం లాంటివి ప్రధాన కారణాలు.
హైపర్ యాక్టివ్ తో పెద్దగా నష్టం ఏం జరగపోయినా.. ఆ పిల్లలు మాత్రం తమ ఎనర్జీ లెవెల్స్ ను ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ తో మనం ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేసుకొని తినవచ్చు. కొత్తగా మష్రూమ్స్ తో వంటలు చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా చేసుకుని తింటే బావుంటాయి. ఐతే ఇలా టేస్టీగా, కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. అలాగే చికెన్ పకోడీకి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం మరియి కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాము.
ఆదివారం వస్తే చాలు .మనకి ముందు గుర్తు వచ్చేది చికెన్ . చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు . ఈ రోజుల్లో సెలవు దొరికితే చాలు చికెన్ తో బిర్యానీ ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నారు . ఇలా చికెన్ తో రక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు .
మహిళల్లో పీరియడ్స్ సమయంలో హార్మోన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. చిరాకు, నొప్పి మరియు చంచలమైన భావన చాలా మందిని చుట్టుముడుతుంది. చాలా మంది ఆహారం తినడం అసౌకర్యంగా భావిస్తే మరి కొందరు అతిగా తినడంలో మునిగిపోతారు.అయితే ఈ రోజుల్లో ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా వుండటమే