Last Updated:

Chicken Omlet : చికెన్ ఆమ్లెట్ రెసిపీ

ఆదివారం వస్తే చాలు .మనకి ముందు గుర్తు వచ్చేది చికెన్ . చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు . ఈ రోజుల్లో సెలవు దొరికితే చాలు చికెన్ తో బిర్యానీ ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నారు . ఇలా చికెన్ తో రక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు .

Chicken Omlet : చికెన్ ఆమ్లెట్ రెసిపీ

Chicken omlet : ఆదివారం వస్తే చాలు .మనకి ముందు గుర్తు వచ్చేది చికెన్ . చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు . ఈ రోజుల్లో సెలవు దొరికితే చాలు చికెన్ తో బిర్యానీ ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నారు . ఇలా చికెన్ తో రక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు . అందులో భాగం గానే చికెన్ తో ఒక కొత్త రకం వంటకాన్ని ప్రిపేర్ చేద్దం .చికెన్ ఆమ్లెట్ రెడీ చేద్దాం. అది తయారు చేయాలంటే దానికి కావలిసిన పదార్ధాలు , తయారీ విధానం గురించి తెలుసుకోవాలి కదా . తెలుసుకోవాలంటే ఈ కంటెంట్ ను చివరి వరకు చదవండి .

కావలిసిన పదార్ధాలు :
గుడ్లు నాలుగు తీసుకొండి
ఉప్పు సరిపడినంత
1 టీస్పూను మిరియాలపొడి
1 టీస్పూను నూనె
ఉడికించిన చికెన్ ముప్పావు కప్పు
ఉడికించిన పాలకూర రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం :

ముందు కోడిగుడ్ల సోనను గిన్నె లోకి తీసుకోని , దానిలో మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి .
తరువాత గ్యాస్ పై పాన్‌ పెట్టి , దానిలో నూనె వేసి, నూనె కాగే వరకు ఉంచాలి . నూనె కాగిన తరువాత గుడ్ల సోనా మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. ఆమ్లెట్‌ పోసిన తరువాత సన్నని మంట మీద ఉంచాలి . ఇలా చేయడం వాళ్ళ ఆమ్లెట్‌ మాడకుండా ఉంటుంది . ఇప్పుడు ఉండికించిన చికెన్‌ తీసుకోని ఆమ్లెట్ పైన వేయాలి . అలా ఆమ్లెట్‌ రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే వేడి వేడి చికెన్ ఆమ్లెట్ రెడీ.

ఇవి కూడా చదవండి: