Home / Fire Accident
బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలో గల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండుగ నేపధ్యంలో పెద్ద మొత్తంలో వస్తారు తయారు చేసేందుకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ విషాద ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒక వైపు కార్మికులు పని చేస్తుండగానే ఊహించని రీతిలో
ఇరాక్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహం సందర్బంగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించగా 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
శ్రీశైలంలో అగ్నిప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఆలయ సమీపంలో ఉన్న ఎల్ బ్లాక్ కాంప్లెక్స్ లోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటక మంటలు మొదలయ్యాయి. మంటలు చెలరేగి వ్యాపించడంతో భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదంతస్తుల భవనంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అత్యవసర సేవల
దక్షిణ రష్యా ప్రాంతంలోని డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది మరణించారని ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది. సోమవారం రాత్రి దగేస్తానీ రాజధాని మఖచ్కలలో ఆటో రిపేరు షాపులో మంటలు ప్రారంభమయ్యాయి.పేలుళ్లు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయం పక్కనే ఉన్న దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషి నగర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. అనుమానాస్పద స్థితిలో స్థానికంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం కావడం అందర్నీ కలచివేస్తుంది. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో ఈ విషాద ఘటన చోటు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా
West Bengal: పెళ్లింట బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావుడప్పులు మోగాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
చైనా రాజధాని బీజింగ్ లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం 12:56 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బీజింగ్‌లోని ఫెంగ్టైలోని ఆసుపత్రి అడ్మిషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న దాదాపు 71 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.