Home / Donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించిన అధిక పన్నుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. భారత ప్రభుత్వం మోటార్ సైకిళ్లు మరియు కార్లను తయారు చేసే అమెరికన్ కంపెనీలపై చాలా ఎక్కువ ఎగుమతి సుంకాన్ని విధిస్తోందని ట్రంప్ అన్నారు.
అగ్ర దేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ ను ట్రంప్ లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది.
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే తుంటరి పనులకు కేరాఫ్ అడ్రస్. ఆయన వ్యాఖ్యలే కాదు.. చేసే పనులు కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి.
అమెరికాలో చరిత్ర లోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు విదేశీ బహుమతులు మరియు అలంకారాల చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వ అధికారుల నుండి అందుకున్న బహుమతులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని యుఎస్ హౌస్ డెమోక్రాట్ల నివేదిక తెలిపింది.
ఈ క్రమంలోనే ‘ఐయామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ .. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన వ్యవహార శైలి.. వింత చేష్టలతో ఎప్పడూ వార్తల్లో ఉంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు అమెరికా మాజీ అధ్యక్షుడు. అగ్రరాజ్యాధిపతిగా పనిచేసిన ట్రంప్..
గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై పలు మార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని నెట్టింట ప్రస్తావించారు. ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అన్న ట్రంప్.. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నూతన అధినేత ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు.