Home / Delhi liquor
ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.
న్యూ ఇయర్‌కు ముందు వారంలో ఢిల్లీలో రోజువారీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.డిసెంబర్ 24 నుండి 31 వరకు వారం రోజుల వేడుకల మధ్య ఢిల్లీలో రూ.218 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు.