Home / Chenchus
Chenchus Living at Nallamala Forest Since 100 Years: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా ఆదిమ మానవుడి ఆనవాళ్లున్న చెంచులు జీవిస్తున్నారు. మనదేశంలో బాగా వెనకబడిన తెగల్లో ఒకటైన చెంచులను వేగంగా అంతరించి పోతున్న తెగలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. పేరుకు చెంచులు దక్షిణాసియా ఆదిమ తెగలలో ఒకరైనా, వీరి ఉనికి నల్లమలకే పరిమితమైందని చెప్పాలి. దేశంలోని చెంచుల సంఖ్య 80 వేలుగా ఉండగా, ఎగువ నల్లమల జిల్లాలైన ఉమ్మడి […]