Home / business news
ప్రముఖ ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ తన వస్తువుల డెలివరీలో విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ మోటారు కంపెనీ టివిఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులకు వస్తువులను డెలివరీలో రెండు, మూడు చక్రాల వాహనాలను వినియోగించనున్నారు.
అత్యవసర పరిస్ధితుల్లో ప్రయాణీకుల పట్ల వినయంగా జాగ్రత వహించాలి. లేని పక్షంలో వ్యక్తిగత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకొనింది.
పేర్లను ఎలాన్ మస్క్‌గా మార్చుకున్న తర్వాత ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆ ట్విటర్ అక్కౌంట్లను తొలగిస్తా అని అన్నారు.
ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తీసుకొంటున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట విమర్శలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయంగా పెను సంచలన సృష్టించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి
నోటు రద్దన్నారు. నకిలీ నోట్లన్నారు. డిజిటల్ కరెన్సీలో దేశం ముందుకన్నారు. అయినా ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద రూ. 30.88లక్షల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలతో తెలుస్తుంది.
ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటువేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ ఫౌండర్ భాదాకరంగా ఓ సందేశాన్ని అందించారు. తనపై ఉద్యోగులు కోపంగా ఉన్నారని తనకు తెలసన్నారు.
ఈ 10 సిరీస్‌లో భాగంగా Realme 10 pro , Realme 10 ప్రో+ పేరుతో ఫోన్లను మన ముందుకు తీసుకురానున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి ఈ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్ కు గురువారం అనుకోని అతిథి వచ్చారు. స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ రెస్టారెంట్‌ని సందర్శించి వారి ప్రసిద్ధ వంటకాలైన మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీని ప్రయత్నించారు. ఈ విషయాన్ని విద్యార్థి భవన్ వారు నెట్టింట పోస్ట్ చేసి వెల్లడించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ సెలూన్ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. చెన్నై'నేచురల్స్ సలోన్ అండ్ స్పా' కు చెందిన 49% షేర్లను కొనేందుకు రిలయన్స్ రిటైల్ ఆఫర్ చేసినట్లు సమాచారం.