Home / Boxing Day Test
Australia vs India fourమేest match Australia lead by 333 runs: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పడి లేచింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లయన్(341), బోలాండ్(10) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరూ 9వ వికెట్‌కు 55 పరుగుల భారీ భాగస్వామ్యం […]
India vs Australia 4th Test second Day Australia all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ 5 టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 పరుగులు చేయగా.. రెండో రోజు తొలి ఐదు ఓవర్లలో 21 […]
India Vs Australia Boxing Day Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా సామ్ కాన్ స్టాప్, ఖవాజా క్రీజులోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క మార్పుతో బరిలో దిగింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి చేరాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే […]
IND vs AUS Boxing Day Test tickets opening day sold out: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్, అడిలైడ్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధించగా, డిసెంబరు 14న బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఇక, 15 రోజుల తర్వాత.. డిసెంబరు 26న జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. […]