Home / Australia vs India
Australia vs India fourమేest match Australia lead by 333 runs: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పడి లేచింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లయన్(341), బోలాండ్(10) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరూ 9వ వికెట్‌కు 55 పరుగుల భారీ భాగస్వామ్యం […]
Australia vs India test match india avoids follow on in gabba test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది. ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగో రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆట ముగిసినట్లు ప్రకటించారు. అంతకుముందు భారత్ ఓవర్ నైట్ స్కోరు 51 పరుగులకు 4 వికెట్లతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వరుణుడు పలుమార్లు ఆటంకం […]
Australia Women beat India Women by 83 runs: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ భారత మహిళా టీం ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 299 రన్స్ లక్ష్యఛేదనలో భారత్ 215కే చేతులెత్తేసింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు గాను 298 పరుగులు చేసింది. ఇందులో అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీ, కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (56), ఆష్లే […]
India creates history with 1st win over Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 205 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్ విధించిన 534 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ మెక్‌స్వీనీని బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ […]
Australia vs India 1st test match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి ప్రదర్శిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి 30 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట రెండో ఓవర్లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా(4) భారీ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. […]
Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ […]
Australia vs India 1st test match Rahul, Jaiswal push India’s lead: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో తడబడినా, రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (90 బ్యాటింగ్; 193 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్; […]
Australia vs India 1st Test Border Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(41) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే కీపర్‌కు […]
Australia vs India Border- Gavaskar Trophy first match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్, గావస్కర్ ట్రోఫీ జరుగుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఆసీస్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తారు. టాప్ ఆర్డర్ కనీసం బాల్ టచ్ చేసేందుకు సైతం సాహసం చేయలేకపోయింది. దీంతో తొలి సెషన్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఓపెనర్ యశస్వి […]