Home / Andrapradesh news
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. చివరకు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలోని ధ్వజ స్తంభం దగ్గర వందల ఏళ్ల నాటి పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆకస్మాత్తుగా చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు.
తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది. గత వారం రోజులుగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది.
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది.
తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో చిత్రికరించడం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఓ భక్తుడు ఆలయం ఆవరణలోకి సెల్ ఫోన్ తో ప్రవేశించాడు.
ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృలా వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరికొన్ని నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్ యాప్ను టీటీడీ