Home / Allu Arjun Arrest
Deputy Cm Pawan Kalyan Reaction on Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చేసిన అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చిట్ చాట్‌లో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రేవతి మృతి చెందిన తర్వాత బాధిత కుటుంబం వద్దకు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే […]
Judicial Remand to Allu Arjun హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కాసేపట్లో అల్లు అర్జున్‌ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరించనున్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయనను చిక్కడపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. […]
Allu Arjun Arrested in Sandhya Theatre Case: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనను అదుబాటులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఏం లేదని, తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలని ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ పటిషన్ విచారణకు రాలేదు. ఈ క్రమంలో పోలీసులు నివాసంలో బన్నీని అదుపులోకి […]
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పుష్ప ఈ ప్రీమియర్ వేసిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. గతవారం కేసు నమోదు అవ్వగా తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ […]