Home / actress samantha
సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.
టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం "శాకుంతలం". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.