Samantha : “సామ్” అందాల విందుకి తగలబడిపోతున్న సోషల్ మీడియా.. పిచ్చెక్కిస్తుందిగా !
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన సమంత ఇండస్ట్రీకి