Home / 5G network
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్‌లో ఉంచిన నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం 5జీ అపరమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది.
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస‍్తుందా? అని ఎదురుచూస్తున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్‌లలో ఈ 5జీ టెక్నాలజీ పనిచెయ్యడం లేదని యూజర్లు వాపోయతున్నారు.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5జీ నెట్‌వర్క్ లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ విషయంలో ఇప్పటికే సంతేకాలు ఇవ్వగా, కానీ ఇంకా ఏ క్లారిటీ కూడా రాలేదు. కానీ వొడాఫోన్ ఐడియా ఈ విషయం పై స్పదించింది.