Home / క్రీడలు
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమయ్యింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. మొహాలీలోని పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో జీటీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు తారాగణంతా కదిలివచ్చింది. ఓ వైపు ధోనీ మెరుపు ఇన్నింగ్స్ మరోవైపు తళుక్కుమన్న తారలతో చెపాక్ స్టేడియం సందడిగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో సంజూ సేన అద్భుతం చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు మ్యాచ్ సీఎస్కే చేతుల్లోకి వెళ్లింది అనుకున్న తరుణంలో ఆఖరి బంతి వరకు ఊరించి విజయాన్ని ఆర్ఆర్ టీం లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో భాగంగా చెన్నై చెపాక్ వేదికగా సీఎస్కే తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
CSK vs RR: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. హ్యాట్రిక్ ఓటమిని రోహిత్ సేన తప్పించుకుని బోణి కొట్టింది.
ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇంతవరకు ఈ జట్లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయక పోవడం గమనార్హం.
Duplesis: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది.
Nicholas Pooran: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది.
LSG: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. పూరన్, స్టోయినిస్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.