Home / క్రీడలు
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది
ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్ తో తలపడిన హోంటైన్ పంజాబ్ కింగ్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. పంజాబ్ ఇచ్చిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై టీం అలవోకగా 18.5 ఓవర్లలోనే ముగించేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముందు పంజాబ్ భారీ స్కోర్ ఉంచింది. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ దంచికొట్టడంతో జట్టు స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులుగా ఉంది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215 రన్స్.
భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది.
లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో లక్నో జెయింట్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను రద్దు చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే వర్షం పడుతుండడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్లు ఆడగా.. 5 మ్యాచుల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.
రత స్టార్ క్రికెటర్ , పేసర్ మహమ్మద్ షమీ పై అతని భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం భారీ టార్గెట్ లే కాకుండా.. లో స్కోర్ మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా.. అంతకు ముందు మ్యాచ్ లలో తమను ఓడించిన ప్రత్యర్ధి జట్టులను ఓడించి
GT vs DC: ఐపీఎల్ లో మరో పోరుకు అహ్మదాబాద్ వేదిక సిద్దమైంది. ఈ మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దిల్లీ 8 మ్యాచుల్లో రెండింట గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడింది.