Home / ఐపిఎల్
David Warner: దిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు భారీ జరిమానా పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహకులు జరిమాన విధించారు.
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పీఎల్ 16 సీజన్ లో గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి చవి చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది.
MS Dhoni: మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు ఫేర్వెల్ ఇచ్చేందుకు వీరంతా సీఎస్కే జెర్సీ వేసుకున్నారన్నాడు.
CSK:చెన్నై దూసుకుపోతుంది. ఇటు బ్యాటింగ్ లో అటూ బౌలింగ్ లో రెచ్చిపోతుంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయం సాధించింది.
RCB vs RR: తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.
సొంత మైదానంలో ఆర్సీబీ మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
CSK vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
Expensive Bowlers: ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు ఉర్రుతలుగిస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాటర్ల ధాటికి బౌలర్లు చేతులెత్తేస్తారు. అయితే ఐపీఎల్ చరిత్రలో కొందరు బౌలర్లు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు
చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది.