Home / ఐపిఎల్
భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై
ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సీజన్ ని గమనిస్తే భారీ టార్గెట్ చేసిన మ్యాచ్ లే కాకుండా.. తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణ అంటే ఈ మ్యాచ్ అనే చెప్పాలి. ముందు బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 127
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్ గా ఉంది.
ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక విషయం ఉంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ టీం ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 213. ఆర్ఆర్ టీం యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. 62 బంతులకు 124 పరుగులు చేశాడు.
ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడా పంజాబ్ విజయకేతనం ఎగురవేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ 9
ఐపీఎల్ 2023లో భాగంగా హోంటౌన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు హోం టైన్ లో ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది. ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ పై గుజరాత్ విజయం సాధించింది.