Home / క్రికెట్
బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తా.
ఐపీఎల్ 2023 సీజన్.. హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఏమాత్రం కలిసి రాలేదు. సీజన్ ప్రారంభం నుంచి విజయాన్ని అందుకోవడంతో తడబడుతోంది.
HarryBrook: హ్యారీ బ్రూక్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం ఒక్క సెంచరీ మినహా ఏ ఒక్క మ్యాచ్ రాణించలేదు. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్లో మాత్రమే సెంచరీతో చెలరేగాడు.
SRH vs KKR: ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం సాధించింది. గెలిచే మ్యాచ్ ను సైతం సన్ రైజర్స్ చేజార్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.
SRH vs KKR: ఈ సీజన్లో ఇప్పటి వరకు కోల్కతా తొమ్మిది మ్యాచ్లు ఆడగా మూడు మ్యాచుల్లో గెలిచింది. సన్రైజర్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించింది.
SRH vs KKR: హోం గ్రౌండ్ వేదికగా.. సన్ రైజర్స్ మరో పోరుకు సిద్దమైంది. ఇది వరకే కోల్ కతా ను తమ హోం గ్రౌండ్ లో ఓడించిన సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లోను హవా కొనసాగించాలని చూస్తోంది.
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్ తో తలపడిన హోంటైన్ పంజాబ్ కింగ్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. పంజాబ్ ఇచ్చిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై టీం అలవోకగా 18.5 ఓవర్లలోనే ముగించేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముందు పంజాబ్ భారీ స్కోర్ ఉంచింది. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ దంచికొట్టడంతో జట్టు స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులుగా ఉంది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215 రన్స్.
భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది.